Agriculture

మరో రెండు రోజులు భారీ వర్షాలు

Heavy Rains Forecasted For Coastal Andhra Region For 48Hours

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 24 గంటల్లో

కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖాధికారులు వెల్లడించారు.

ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు పేర్కొన్నారు.

ఇదే వాతావరణం మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు.