Sports

మానసిక ఆందోళన కారణంగా…

England Female Cricketer Sarah Taylor Bids Farewell To Game Due To Anxiety

ఇంగ్లాండ్ మహిళా వికెట్ కీపర్ సారా టేలర్ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికింది.

30 ఏళ్ల సారా అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

నగ్నంగా కీపింగ్ చేస్తూ.. కొన్ని రోజుల క్రితం అందరినీ ఆశ్చర్యపరిచిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ మరోసారి సంచలనం రేపింది.

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతూ షాక్​కు గురిచేసింది.

మానసిక ఆందోళనతో బాధపడుతున్న ఆమె ఇకపై క్రికెట్ ఆడలేనని తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.