హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం
రేపు అభ్యర్థిని ప్రకటించనున్న చంద్రబాబు
నల్లగొండ జిల్లాతో టీడీపీకి అవినాబావ సంబంధం ఉంది
తెలంగాణలో తెలుగుదేశానికి పునర్ వైభవం తీసుకురావలంటే పోటీ చేయాలని చంద్రబాబు అన్నారు
ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం
జిల్లా నాయకులంతా పోటీ చేయాలని పట్టుబడ్తున్నారు
నాయకుల సూచనలతో.. హుజూర్ నగర్ లో పోటీ చేస్తున్నాం
మా అభ్యర్థి సోమవారం నామినేషన్ వేస్తారు
టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి