Fashion

కెంపుల్‌తో టెంపుల్‌కెళ్తే…

Kempulu For Dasara Fashion | Telugu Fashion News | TNILIVE

పండగంటే పూజలు, మెరిసిపోయే దుస్తులు, ధగధగలాడే నగల హంగామా మామూలే. మరి ఈ నవరాత్రులకు మీరేం ఎంచుకుంటున్నారు…టెంపుల్‌ డిజైన్లకి ఆకట్టుకునే కెంపుల హంగులే ఇప్పుడు ట్రెండ్‌. అది అచ్చంగా బంగారమే కానక్కర్లేదు. వెండి, వన్‌గ్రామ్‌ గోల్డ్‌…వంటి ఇతర లోహాలకూ మెరుపుని తెస్తాయి కెంపులు. చీర కట్టుకున్నా, లెహెంగా ఎంచుకున్నా.. నిండుదనాన్ని తెచ్చిపెడతాయివి.

Image result for kempulu

Image result for kempulu

Image result for kempulu

Image result for kempulu