Food

నిమ్మకాయ చారు కాయడం తెలుసా?

Lemon Sambar Recipe | Telugu Foo News Easy Short Fast Recipes

కావలసిన పదార్థాలు: కందిపప్పు లేదా పెసరపప్పు, నిమ్మరసం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి,నెయ్యి,ఆవాలు+మెంతులు+ఇంగువ+జీలకర్ర-తాళింపుకు సరిపడా.
తయారుచేసే విధానం: పప్పుని ఉడికించి పై నీరంతా తీసి పక్కనుంచాలి. (పప్పు బద్దలు ఏమాత్రం ఉండకూడదు) కడాయిలో నెయ్యి వేసి ఆవాలు,మెంతులు,జీలకర్ర,ఇంగువ,పచ్చిమిర్చితో తాలింపు పెట్టి మరగనివ్వాలి. దించేసి ఉప్పునిమ్మరసం వేసి మూతపెట్టి కాసేపు ఉంచాలి. (నిమ్మరసం వేశాక మరిగిస్తే చారు చేదైపోతుంది).