DailyDose

హైదరాబాద్‌లో బంగారం ధర ₹38వేలు-వాణిజ్యం-10/05

Gold Price In Hyderabad Dropped-Telugu Business News Today-10/05

* 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,190, విజయవాడలో రూ.37,800, విశాఖపట్నంలో రూ.39,230, ప్రొద్దుటూరులో రూ.37,000, చెన్నైలో రూ.38,010గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,370, విజయవాడలో రూ.35,000, విశాఖపట్నంలో రూ.36,090, ప్రొద్దుటూరులో రూ.34,900, చెన్నైలో రూ.36,440గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,500, విజయవాడలో రూ.46,300, విశాఖపట్నంలో రూ.46,000, ప్రొద్దుటూరులో రూ.46,300, చెన్నైలో రూ.49,100 వద్ద ముగిసింది.