“అభిమానానికి కొలబద్దలుంటాయని నేను అనుకోను. నా మనసులో కోరిక చెప్పాను అంతే తప్ప నా అభిమానులను నాకు గుడి కట్టమని కోరలేదు కదా! భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. ఏమో…నా అభిమానులు నాకు గుడి కడతారేమో! ఎవరు చెప్పగలరు?” అని కుండ బద్ధలు కొట్టింది రష్మిక.
గుడి కడతారేమో
Related tags :