Politics

సోమవారం సమావేశం

Chiranjeevi To Meet Jagan On Monday

సోమవారం సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటి కానున్న మెగాస్టార్ చిరంజీవి..

జగన్ తో భేటీపై అంతటా ఆసక్తి.. గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి..

సైరా సినిమా చూసేందుకు రావాలని ఆహ్వానించేందుకు మెగాస్టార్ వస్తున్నారని చెప్తున్నప్పటికి ఈ కలయిక అంతటా చర్చనీయాంశమైంది..

అన్ని రాజకీయ పక్షాల చూపు కాపు సామాజిక వర్గం వైపు ఉన్న తరుణంలో చిరు మరోసారి కీలకం కానున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..

సినిమా చర్చతో పాటుగా రాజకీయాల చర్చ జరుగుతుందేమో అన్న సందిగ్దత అంతట నెలకొంది..