ఇప్పటికే తొలి టెస్టు గెలిచి ఊపుమీదున్న కోహ్లీసేన రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ మీద 137 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఫలితంగా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్లు గెలిచి రికార్డు సృష్టించింది భారత్.
మూడో టెస్టు ఈనెల 19న ప్రారంభంకానుంది.