భక్తులతో కిటకిట లాడుతున్న కాణిపాకం ఆలయం….
దసరా సెలవులు ముగియడంతో వేలాదిమంది భక్తులు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుంటున్నారు…..
స్వామివారి ఉచిత,50,100 రూపాయల క్యూ లైన్ లు భక్తులతో పూర్తిగా నిండిపోవడంతో స్వామివారి దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది….
ఆలయ అధికారులు భక్తుల రద్దీ కి అనుగుణంగా చర్యలు చెప్పటడంతో వేల సంఖ్యలో భక్తులు వచ్చిన స్వామివారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా అన్ని ఆర్జిత సేవలు రద్దుచేసి సర్వ దర్శన ఏర్పాట్లు చేశారు.