డయాబెటిస్ నియంత్రణకు బెండ అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిలో ఉండే పీచు పదార్థం శరీరంలోని కొవ్వును కరిగిస్తుందని తెలిపారు. బెండ రక్తంలోని చక్కెరలను తగ్గించి, వాటి స్థాయిల్లో స్థిరత్వం తీసుకొస్తుందని చెప్పారు. టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కాలేయం వద్ద కొవ్వు కరిగి జీవక్రియ మెరుగుపడుతుందని చెప్పారు. బెండను కోసి ఆ ముక్కలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ జ్యూస్‌ను తాగితే మెరుగైన ఫలితాలు కనిపించినట్లు వారు తెలిపారు.
మధుమేహానికి బెండ దండన
Related tags :