Fashion

పాతచెప్పులకి కొత్త రంగులు

Telugu Latest Fashion News Tips Tricks | Paint Your Old Footwear To Make Them New

కొందరికి ఎన్ని జతల చెప్పులు దగ్గర ఉన్నా… ఏమీలేనట్లే భావిస్తుంటారు. ఇలాంటప్పుడు కొత్తవాటిని కొనేబదులు…పాతవాటికే మెరుగులద్దితే! డబ్బులు ఆదా అవుతాయి. మీరెంచుకున్న చెప్పులూ అదుర్స్‌ అనిపిస్తాయి. రాళ్లు, పూసలు, జరీ అంచులు, పెయింటింగ్‌ వంటి వాటితో తీర్చిదిద్దుకోవడం సులువే. మీ దుస్తులకు నప్పేలా మ్యాచింగ్‌ సైతం చేసుకోవచ్చు. అలాంటివాటిల్లో కొన్ని డిజైన్లు ఇవి. ఏం చేయాలంటే: మూడునాలుగు రంగుల్లో అక్రిలిక్‌ పెయింట్‌ సీసాల్ని తీసుకోవాలి. వాటితో సాదా కాన్వాస్‌షూ మీద చిన్న చిన్నచుక్కల్ని వరుసల్లో ఓ ఆకృతి వచ్చేట్లు పెడితే చాలు…కొత్త డిజైనర్‌ షూ సిద్ధం. ఇలానే గ్లూతో పూసలు, కుందన్లు వంటివి అతికించుకోవచ్చు.

Image result for repaint old footwear imagesize:640x480

Image result for repaint old footwear

Image result for repaint old footwear

Image result for repaint old footwear