ఎంత చక్కగా తయారైనా… ముఖాన్ని మరింత అందంగా కనిపించేలా చేసేది చక్కటి కేశాలంకరణే అంటారు చాలామంది. ఈ నటీమణులు మాత్రం కొప్పు చాలు కొత్తగా కనిపించడానికి అంటున్నారు. వయసు పైబడిన వారు… అలవాటుగా వేసుకునే ముడే తమ స్టైల్ స్టేట్మెంట్ అంటుంటే… కాలేజీ అమ్మాయిలూ దాన్నే ఫాలో అయిపోతున్నారు. మీరూ దీనిపై లుక్కేయండి.
“ముడి” పెట్టేస్తున్నారు
Related tags :