ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రొమాంటిక్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నేటి నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సినిమాకి అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు. కేతికా శర్మ కథానాయిక. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి విజయం అందుకున్న పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
పూరీ కొడుకుతో “రొమాంటిక్”
Related tags :