సేఫ్టీపిన్… పేరుతోనే దాని ప్రాధాన్యం అర్థమైపోతుంది. వదులైన దుస్తులకు, చిరుగులకు…. చక్కటి పరిష్కారం చూపిస్తుందిది. ఇంతటి ముఖ్యమైనదాన్ని సాదాసీదాగా ఎంచుకుంటే ఏం బాగుంటుంది. పైకి కనిపించేలా ప్రత్యేకంగా ఎంచుకోవడమే ఇప్పటి ట్రెండ్. యాంటిక్ లుక్లో… రకరకాల ఆకృతుల్లో కనిపించే నయా పిన్నుల డిజైన్లే ఇవి. జంతువులు, పక్షులు, పూలు… ఇలా ఒకటేమిటి… అన్ని రూపాల్లోనూ ఇవి కనువిందు చేస్తున్నాయి. ఎంచుకోవడమే ఆలస్యం.
పిన్నీసు…పెడితే అదిరే లుక్స్

Related tags :