జిల్లా ఇంచార్జి మంత్రులు మార్పు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
శ్రీకాకుళం కొడాలి నాని..
విజయనగరం వెల్లంపల్లి శ్రీనివాస్..
విశాఖ కూరసాల కన్నబాబు..
తూ.గో జిల్లా మోపిదేవి వెంకటరమణ..
ప.గో జిల్లా పేర్ని నాని..
కృషాజిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
గుంటూరు శ్రీ రంగనాధ్ రాజు..
ప్రకాశం బుగ్గన రాజేంద్రనాద్..
నెల్లూరు బాలినేని శ్రీనివాస్..
కర్నూలు అనిల్ కుమార్ యాదవ్..
వైఎస్ ఆర్ జిల్లా ఆదిములపు సురేష్..
అనంతపురం బొత్స సత్యనారాయణ
చిత్తూరు గౌతమ్ రెడ్డి..
పేరు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం..