Movies

హాస్యంలో రారాజు…రాజబాబు–జయంతి ప్రత్యేక కథనం

Comedian Rajababu Birthday Special Story

వ్యక్తిత్వం_వదాన్యత లలో
మరే తెలుగు నటుడు ఆయనకు సరిపోలడు!!
సంపదలో అత్యధిక భాగం దాన,ధర్మాలకే వెచ్చించి!
“#మనిషిరోడ్డునపడ్డాడు” అనే చిత్రం నిర్మించి!
*
మూడు దశాబ్దాల క్రితమే……!!
జీవిత పరమార్ధ సందేశమిచ్చిన మనీషి!!!
*
తెలుగు సాహిత్యాన్ని రొడ్డు న పడేసి!
ఇది ఏ కొందరి సొత్తో కాదంటూ..
కలం కథం తొక్కించిన మహకవి!!
*
#శ్రీరంగం_శ్రీనివాసరావుకు మంచి స్నేహితుడు!
మీదు మిక్కలి ఆయన ప్రోద్బలంతో తోడల్లుడైనాడు!!
*
మంచి వారి జీవితాలు రోడ్డున పడితే,
పై వాడు వారి బిడ్డల జీవితాలు సమున్నత శిఖరాలకు…
చేరుస్తాడనేందుకు మరో ఉదాహరణ!!
*
#రాజబాబు_సుపుత్రులిరువురూ……!!
సాఫ్ట్ వేర్ రంగంలో సమున్నత స్తాయికిచేరడమే!!!
*
#నాఅభిమాననటుడు!
మీదు మిక్కిలి వ్యక్తిగత పరిచయస్తుడు!!
పుణ్యమూర్తుల అప్పలరాజు ఉరఫ్…!
*
#తెలుగుతెర పై రెండు దశాబ్దాలు పాటు!!
హస్య రాజ్యాన్ని ఏలిన రాజబాబు గారికి!!
జన్మదిన సందర్భంగా హర్ధిక శ్రద్దాంజలి