శ్రీశైలం జలాశయం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటివిడుదల.
ఇన్ ఫ్లో : 4,లక్ష ల 48, 648 క్యూసెక్కులు
అవట్ ప్లో : 2,లక్ష 64 వేల 610 క్యూసెక్కులు
జలాశయం పూర్తి స్దాయి నీటినిల్వ సామర్థ్యం : 215. టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ : 214.3637. టిఎంసిలు.
జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం : 885. అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం :884.80 అడుగులు
శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.