జూబ్లిహిల్స్ పోలీసుల అదుపులో నిర్మాత బండ్ల గణేష్
జూబ్లీహిల్స్ లో వైసీపీ నేత పివిపి ఇంట్లో అర్ధరాత్రి నిర్మాత బండ్లగణేష్ హల్చల్
అనుచరులతో కలిసి వైసీపీ నేత పివిఆర్ ను బెదిరింపులు
జూబ్లీహిల్స్ పిఎస్లో పివిఆర్ పిర్యాదు
నిర్మాత బండ్ల గణేష్ పై కేసు నమోదు
420, 448, 506 r/w 43 ipc సెక్షన్స్ కింద కేసు నమోదు
పరారీలో ఉన్న బండ్ల గణేష్ అరెస్ట్
బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలింపు