ScienceAndTech

దోమను దోమతోనే నిర్మూలించే సాంకేతికత

Tamilnadu Bharateeyar Univ Designs New Bacteria That Uses Mosquitoes To Kill Mosquitoes

డెంగీ జ్వరాల విజ్రుంబన సమాజంలో ఎంతటి అనారోగ్య పరిస్థితులను తెచ్చిపెడుతుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దేశంలో డెంగీ మరణాల సంఖ్యా అధికంగానే ఉంది. నిలువేత్తు మనిషిలో ఈ రోగాన్ని చిన్న దోమ తెచ్చిపెడుతుంది. అయితే దోమలు తెచ్చి పెట్టె ఈ డెంగీకి దోమల్లోనే పరిష్కారం ఉందని భారతీయార్ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. తమిళనాడు కోయంబత్తూరు లోని ఎడిషన్ దోమల ద్వారానే వ్యాప్తి చెందుతాయి. అయితే ఈ సిసిఎంతీస్ బాక్టీరియాతో దోమలు వైరస్లను వ్యాప్తి చేయలేవు. తమ సంతానాన్ని పెంచుకోనివ్వకుండా కూడా ఈ ఇది నిరోధిస్తుంది. ఈ బాక్టీరియా ఉన్న దోమలు ఇతర దోమలతో కలిస్తే వాటికి కూడా ఇది. సోకుతుంది. దీంతో దోమలను నిర్మూలించవచ్చని పరిశోధకులు తేల్చి చెప్పారు.