ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) దీపావళి వేడుకల్లో సినీ సంగీత దర్శకుడు కోటి సందడి చేయనున్నారు. ఈ వేడుకలు నవంబర్ 9వ తేదీన ఫ్రిస్కో ఫ్లయర్స్‌లో నిర్వహిస్తున్నారు. వివరాలకు దిగువ బ్రోచరును చూడవచ్చు.
టాంటెక్స్ దీపావళి వేడుకల్లో కోటి సంగీత విభావరి
Related tags :