ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్ దాటలేకపోయిన సైనాకు తాజా విజయంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జంట ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చి క్వార్టర్స్‌కు చేరుకుంది.
హమ్మయ్య…క్వార్టర్స్‌కు చేరారు
Related tags :