Agriculture

సాగర్ గేట్లు ఎత్తారోచ్

Telugu Latest Agricultural News - Sagar Dam 18 Gates Opened Today Oct 2019 Status-సాగర్ గేట్లు ఎత్తారోచ్

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్‌ క్రస్ట్‌ గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ ఇన్‌ఫ్లో 5,41,101 క్యూసెక్కులు ఉండగా.. అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉండగా.. నీటి నిల్వ 309.55 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.