క్యూరీ లెర్నింగ్ ఆధ్వర్యంలో నవంబర్ 10వ తేదీ నుండి గణితం, సైన్స్, సాహితీ, కళలు వంటి పలు అంశాల్లో ప్రతిభా పరీక్షలను నిర్వహించనున్నట్లు క్యూరీ లెర్నింగ్ వ్యవస్థాపకులు డా.మూల్పూరి వెంకటరావు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు దిగువ చూడగలరు.
క్యూరీ క్రియేటివ్ టాలెంట్ పోటీలు
Related tags :