మెడను పట్టేసినట్లు ఉండే చోకర్… ఎవర్‌గ్రీన్ ఫ్యాషనే. ఒకప్పుడు అచ్చంగా బంగారంతోనే ఆకట్టుకున్న ఈ డిజైను… ఇప్పుడు మరింత ట్రెండీగా మారి… కనికట్టు చేస్తోంది. అందులో విలువైన రాళ్లు, ముత్యాల మేళవింపులే ఎక్కువ. అలాంటివే ఇవి. ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. మీరూ చూసేయండి.
మెడ చుట్టూ చోకర్…
Related tags :