అంతరించిపోతున్న తెలుగు కళలను, కళాకారులను ఆదరించడంలో ప్రవాస తెలుగు సంఘాలు ముందడుగులో ఉన్నాయి. దీనిలో భాగంగా అట్లాంటా తెలుగు సంఘం తానా ఆద్వర్యంలో నవంబరు 2వ తేదీన సీతారామ కళ్యాణం, హరికధ ఏర్పాటు చేసారు. ప్రముఖ కధకురాలు వేమూరి ఆదిలక్ష్మి భాగవతారిని ఆద్వర్యంలో హరికధాగానం ఏర్పాటు చేసారు. పూర్తీ వివరాలకు ఈ బ్రోచర్ ను తిలకించండి.
అట్లాంటాలో హరికథకు సన్నాహాలు
Related tags :