పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి హై కోర్టులో గ్రీన్ సిగ్నల్
నవాయుగ పిటీషన్ పై స్టే ఎత్తేసిన హైకోర్టు
కొత్త కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకోవడానికి అనుమతి
హైడెల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రద్దు పై కోర్టు కు వెళ్లిన నవయుగ సంస్థ
పిటీషన్ విచారణ ముగించిన హైకోర్టు
ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ పై రివర్స్ టెండరింగ్ నిర్వహించిన ప్రభుత్వం
ఇప్పటికే పోలవరం రివర్స్ టెండర్ల లో 850 కోట్ల వరకు ఆదా చేసిన ప్రభుత్వం