ప్రవాసాంధ్ర ప్రముఖ వైద్యులు, తానా మాజీ అధ్యక్షులు డా.గొర్రెపాటి నవనీతకృష్ణ సంస్మరణ సభను ఆదివారం నాడు అర్వింగ్‌లోని SLPSలో నిర్వహించనున్నారు. వివరాలకు దిగువ బ్రోచరును పరిశీలించవచ్చు.
రేపు అర్వింగ్‌లో డా.నవనీతకృష్ణ సంస్మరణ సభ
Related tags :