కర్నూలు : శ్రీశైలం జలాశయం స్వల్పంగా వరద
ఇన్ ఫ్లో : 75,548 క్యూసెక్కులు
అవట్ ప్లో : 71,147 క్యూసెక్కులు
జలాశయం పూర్తి స్దాయి నీటినిల్వ సామర్థ్యం : 215. టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ : 206.0996. టిఎంసిలు.
జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం : 885. అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం :883.30 అడుగులు
శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.