NRI-NRT

2019 తానా ఉపకారవేతనాలు అందుకోబోయే విద్యార్థులు వీరే

2019 TANA Foundation Scholarship Awardees Announced-2019 తానా ఉపకారవేతనాలు అందుకోబోయే విద్యార్థులు వీరే

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ప్రతి ఏటా భారతదేశం నుండి అమెరికాకు పైచదువుల కోసం వచ్చే పేద విద్యార్థులకు ఇచ్చే గ్రాడ్యూయేట్ స్కాలర్‌షిప్, అమెరికాలో పుట్టి పెరిగిన ప్రతిభావంతులైన ప్రవాస యువతకు అందించే యూత్ స్కాలర్‌షిప్‌ల వివరాలను తానా ఫౌండేషన్ అధ్యక్షుడు శృంగవరపు నిరంజణ్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. వీరందరికీ తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి అభినందనలు అందజేశారు. ఉపకారవేతనాలు అందుకోబోయే విద్యార్థుల వివరాలు దిగువ చూడవచ్చు…

TANA FOUNDATION Graduate Scholarships 2019 -2021
1. Amulya Surapaneni (Carnegie Mellon University)
2. Sree Divyakeerthi Paravasthu Sddhanthi (University of North Carolina-Charlotte)
3. Ravindra Gogineni (University of Central Missouri)

TANA FOUNDATION Youth Scholarships-2019
1. Divya Bhanu Padala (University of Michigan)
2. Avigna Tatineni (Michigan State University)
3. Sai Srinidhi Chittaluri (Michigan State University)