షియోమీ సంస్థ CC9Pro పేరిట 108 మెగాపిక్సెల్ కలిగిన కెమెరా ఫోనును నేడు విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 730G ప్రాసెసర్, 5260 Mah బ్యాటరీ, 6జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ కలిగిన ఫోను $400, అదే 8జీబీ అయితే $443 డాలర్లుగా ధరను నిర్ణయించారు. ఇది రేపటి నుండి చైనా మార్కెట్లలో లభ్యం కానుంది.
షియోమీ 108MP కెమెరా ఫోన్ వచ్చేసింది
Related tags :