టీడీపీకి ఝలక్ తగిలింది. ఆ పార్టీ మహిళా విభాగం నేత సాధినేని యామిని గుడ్‌బై తెలిపారు.
టీడీపీ వాట్సప్ గ్రూప్‌లో తన రాజీనామా లేఖను ఆమె పోస్టు చేశారు.
పార్టీలో అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
దేశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బలమైన కారణాల వల్లే టీడీపీకి రాజీనామా చేశానని యామిని ప్రకటించారు.