NRI-NRT

ఢిల్లీ ఆంధ్రా స్కూల్లో ప్రత్యేక తెలుగు తరగతులు

Special Telugu Classes Being Conducted In Delhi Andhra School-ఢిల్లీ ఆంధ్రా స్కూల్లో ప్రత్యేక తెలుగు తరగతులు

దేశ రాజధానిలో తెలుగు భాష పరిఢవిల్లుతోంది. ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీలో విద్యనభ్యసిస్తున్న పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలుగు భాష పట్ల అవగాహన, శిక్షణా తరగతులను ఆ పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. మరిన్ని వివరాలకు దిగువ వీడియో చూడండి.