తమలపాకు – పచ్చ కర్పూరంతో కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పొచ్చు.రెండు పలుకుల పచ్చ కర్పూరం తీసుకుని కొంచెం మంచి గంధాన్ని గానీ, వెన్నను గానీ, కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే.. కళ్లు బైర్లుకమ్మడం, తల తిరుగడం, కడుపులో వికారం, చెమటలు పోయడం వంటివి తగ్గిపోతాయి.వేసవిలో పచ్చ కర్పూరం తీసుకుంటూ ఉంటే వడదెబ్బ, అతిదాహం, శరీరం చిటపటలాడడం, శోష వంటివి తగ్గుతాయి.కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు తరుచుగా పచ్చ కర్పూరం తీసుకుంటే.. కళ్ల మంటలు, ఎరుపెక్కడం, కళ్లలో నీరుకారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.
తమలపాకు పచ్చకర్పూరం కలిపి తినచ్చు
Related tags :