ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, ద్వారకా తిరుమల వర్డ్ ఆసుపత్రి సంచాలకులు, తిరుపతి బర్డ్ ఆసుపత్రి మాజీ సంచాలకులు డా.గుడారు జగదీశ్ 17వ తేదీన డల్లాస్ ప్రవాసులతో భేటీ కానున్నారు. తానా-టాంటెక్స్ సమన్వయంలో జరగనున్న ఈ కార్యక్రమ వివరాలు దిగువ చూడవచ్చు.
డల్లాస్ ప్రవాసులతో భేటీ కానున్న డా.గుడారు జగదీశ్
Related tags :