సాధారణంగా పల్లీలు ఇష్టపడని వారుండరు. పల్లిల్లో బోలెడన్ని పోషకాలు దాగి ఉన్నాయని న్యుట్రీశన్లు అంటున్నారు. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ విటమిన్ ఈ నియాసిస్, ప్రోటీన్ మంగానీస్ వేరుశానగాల్లో అధికం. అలాగే ఎమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. యన్టీ ఆక్సిజన్ గుండె సంబందిత వ్యాధులను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు కణాలు కణజాల మర్మత్తుల చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. ప్రిరాడికల్స్ ఏర్పడకుండా కాపాడుతుంది. వేపుకుని ఉప్పువేసి ఉడకబెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం. అయితే పల్లీలు తినగానే నీళ్ళు తగవద్దు అని అంటుంటారు. మరి ఎందుకు తగకూదు అన్న ప్రశ్న వచ్చే ఉంటుంది? ఈకర్మంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లిల్లో ఉండే ఆయిల్ తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పెరుకుపోఎలా చేస్తుంది.
పల్లీలు తిన్నాక నీరు తాగకండి
Related tags :