ఇళ్లల్లో అలంకరించుకునే నెమలీకలు ఆభరణాలుగా మారిపోతే చూడాలనుకుంటున్నారా… ఇవన్నీ అలాంటివే. ఆకుపచ్చ, నీలం రంగుల మేళవింపుతో మదిదోచే నెమలీకలు ఇప్పుడు లోలాకులు, క్లిప్పులు, హెయిర్ పిన్నులు… వంటి డిజైన్లలో మురిపిస్తున్నాయి. నచ్చింది ఎంచుకోండి.
మయూరవర్ణంలో ఫ్యాషన్ చూద్దామా?
Related tags :