తెనాలి రామకృష్ణ సినిమాతో తన కోరిక నెరవేరిందని చెబుతుంది హీరోయిన్ హన్సిక. నిజానికి తను లాయర్ ను అవ్వలనుకున్నా అని ఈసినిమాతో ఆకోరిక నెరవేరిందని చెప్పుకొచ్చింది. సెట్స్ లో తను ఎక్కువగా వాగుతుంటాఅని లాయర్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తనతో చాలామంది చెబుతుంటారని తను కూడా అలాంటి పాత్ర పోషించడానికి చాన్నాళ్ళు వెయిట్ చేశానని అంటోంది ఈ ఆపిల్ బ్యూటీ. తెనాలి రామకృష్ణ సినిమాటి ఆకోరిక నెరవేరిందని అంటోంది. ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోర్టు లాయర్లు చుట్టూ తిరుగుతుందని కాకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ లాంటివి ఉండవని ఫన్నీగా ఉంటుందని చెప్పుకొచ్చింది.
కోరిక తీరింది
Related tags :