మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఈ భామ కథానాయికగా తొలి సినిమా ఆరంభమైంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కు జోడీగా మానుషీ చిల్లర్ నటించబోతున్నారు. ఈ చిత్రానికి ‘పృథ్వీరాజ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకుడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. చారిత్రాత్మక కథాంశంతో రూపొందించనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
మానుషీ మొదటి అవకాశం
Related tags :