Devotional

లడ్డూ ధరలు పెంచట్లేదు

No Price Hike Of TTD Laddu-Telugu Devotional News

తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లడ్డు ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్‌ ఆదివారం పరిశీలించారు