Kids

ఆంగ్ల మాధ్యమం లేకుండా రాణిస్తున్న దేశాల చిట్టా

Telugu Kids General Knowledge-Countries Without Any English Medium

అసలు ఇంగ్లీష్ అవసరం లేకుండా కడుపు నిండా తిండి తింటున్న దేశాల లిస్టు మీ ముందు పెడుతున్నా ….

చైనా
రష్యా
జపాన్
జెర్మని
ఫ్రాన్స్
నెదర్లాండ్
స్వీడన్
డెన్మార్క్
టర్కి
ఇస్రాయెల్
ఇటలి
ఈజిప్ట్
నార్వే
బ్రెజిల్
సౌత్ కొరియా
నార్త్ కొరియా
మొరాకో
పోలాండ్
పోర్చుగల్
స్పెయిన్
తర్కేమేనిస్తాన్
ఉజ్బెకిస్తాన్
తైవాన్
స్లోవేనియా
స్లోవేకియా
మంగోలియా
ఆర్జెంటినా
యెమెన్
ఉగాండా
చిలి
కొలంబియా
సౌది
ఇరాన్
ఇరాక్
అజెర్బైజాన్
అల్జీరియా
సిరియా
గాంబియా
తుర్కెమెనిస్తాన్
అంగోలా
బెల్జియం
భూటాన్
కంబోడియా
థాయిలాండ్
క్యూబా
ఫిన్లాండ్
జార్జియా
కజాకిస్తాన్ …మొదలగునవి

బ్రిటిష్ వాడికి ఒకసారి చాకిరి చేసాముకదా అని జీవితాంతం వాడి బాషకి చాకిరి చేయనవసరం లేదు

సొంత బాషను తాకట్టు పెట్టనవసరం లేదు

బాష అనేది సంస్కృతిని పరిచయం చేసే మాధ్యమం .