శాక్రమెంటో తెలుగు సంఘం తలపెట్టిన “UAN మూర్తి మెమోరియల్ 2వ రచనల పోటీ” సమాచారాన్ని దిగువ చూడవచ్చు. విదేశాలలో ఉన్న తెలుగు వారు అందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు.
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం
Telugu Association Of Greater Sacramento (TAGS)
Post Box: 1666
Folsom, CA-95763, USA
Website:http://sactelugu.org
Facebook: https://facebook.com/sacTelugu