Politics

జగన్ మళ్ళీ జైలుకు? బెయిల్ రద్దయ్యే అవకాశం?

Rumors on Jagan bail and why he met Governor

అకస్మాతుగా జగన్ ఏపీ గవర్నర్ తో భేటి ఎందుకు వేశారు? గవర్నర్ దంపతులతో ముఖ్యమంత్రి దంపతుల విందు సమావేశం అని ఫోటోలు వార్తలు, అవి నిజమే కానీ అదుగో పులి ఇదుగో తోక అన్నట్టుగా నిజాలేమితో చర్చించిన విషయాలేమిటో జగనూ చెప్పాడు. గవర్నర్నూ చెప్పాడు.. ఈలోపు ఎవరికిష్టమున్నది వాళ్ళు ప్రచారంలోకి తీసుకురావడం అలా వ్యాప్తిలోకి వచ్చిన అంశాలేమిటంటే? జగన్ బెయిల్ కేన్సిల్ చేయబోతున్నారు జైలుకు పంపిస్తారు. ఆమెను ఇన్వాల్వ్ చేస్తున్నాడు. శిక్షణ ఇప్పిస్తున్నాడు. గవర్నర్లను పరిచయం చేయడం కూడా అందుకే ఇది ప్రచారం నోనో అది కాదు మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్తపలుకు రాష్ట్రంలో మతద్వేశాల్ని రెచ్చాకోడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుత్రలాగా ఉంది కాబట్టే జగన్ సీరియస్ చర్యలకు సిద్దపడుతున్నాడు. ఓ మాట గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాడు అని మరో ప్రచారం ఎహే.. కాదు తరచూ ముఖ్యమంతి గవర్నర్ ను దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాడు అని మరో ప్రచారం. ఓ మాట గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాడు అని మరో ప్రచారం ఎహే కాదు తరచూ జగన్ గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించడం ఆనవాయితీయే. అందులో భాగంగా వెళ్ళిన రొటీన్ సమావేశం తప్ప ఇంకేమీ కాదు అంటూ మరో సమర్ధన ఇప్పటికిప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయించేలా సీబీఐను వుసి కొల్పల్సిన రాజకీయ అవసరం భాజపాకి లేదు. దానివల్ల భాజాపాకి వచ్చే ప్రయోజనమూ లేదు. అయితే గియితే అది చంద్రబాబుకు ఉపయోగమే కాని భాజపాకి అంతగా ఉండదు మరి చంద్రబాబు కోసం జగన్ ను మళ్ళీ జైలుపాలు చేయాల్సిన అవసరం మోడీకి ఏముంది? ఇది ఓ బేసిక్ ప్రసన రీసెంటుగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కుదరదు అని సీబీఐ కోర్టు చెప్పిందే తప్ప బెయిల్ రద్దు సీబీఐ ఏమీ కోరలేదు. సిఎం హోదాలో జగన్ కీలక సాక్ష్యాలు తారుమారుచేసే ప్రమాదం ఉండనే సాకుతో సీబీఐ బెయిల్ రద్దు కోరేందుకు అవకాశం ఉంది కాని అదేదో జైలులో ఉన్న చేయగలడు కదా సో లజిక్కుకు అందని సమాచారం. ఆమధ్య కేసీఆర్ ఎవరితోనో అంతరంగిక సంభాషణల్లో ఎలాగుమూడు, నలుగు నెలల్లో జగన్ పై భాజపా పూర్తీ సత్రుభావనతో కదులుతుందని చెప్పటానికి అధారల్లేవు నిజానికి రాష్ట్రంలో తెదేపా బలహీనపడితే భాజపాకి ఏమైనా ఎదిగే చాన్సు ఉంటుందేమో తప్ప ఇప్పటికిప్పుడు అధికారంలో ఉన్న జగన్ పునాదుల్ని పెకిలించడం కష్టం.

* జగన్ దెబ్బతింటే అది తెదేపాకి ప్రయోజనమే తప్ప తనకు ఒనగూరే ఫాయిదా ఏమీ ఉండదు. సో జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు మోడీ పూనుకుంటాడనేది నమ్మబుల్ వాదంగా కనిపించడం లేదు. మహారాష్ట్రలో భాజపా దెబ్బతిన్నది హర్యానాలో దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో ఏదో చేయాలని భావించినా ఈరోజుకు ఏమీ చేయలేకపోతున్నది. పంజాబ్, చత్తీస్ ఘడ్ లలో ఏమీ చేయటానికి కూడా చాన్స్ లేదు. జార్ఖండ్ లో మిత్రులు దూరమయ్యారు. ఈస్స్థితిలో ఇతర రాష్ట్రాలలో తన గోచి సర్దుకోవడానికి భాజపాకి టైం సరిపోవడం లేదు. ఇంకా నిష్ప్రయోజనమైన ఏపీ రాజకీయాల జోలికి వచ్చి గోక్కునే పరిస్థితి ఉందా? జగన్ జైలుకు వెళ్ళాలంటే సీబీఐ కోర్టు ఎదో ఓ కేసులో తనకు జైలు శిక్ష వేయాలి.. అది విచారణలు సాక్ష్యాలు వాదప్రతివాదనల మెరిట్ ను బట్టి ఉంటుంది. లేదంటే బెయిల్ రద్దు చేయాలి సీబీఐ ఇలా అడగ్గానే సీబీఐ కోర్టు బెయిల్ రద్దుకు అంగీకరించాలి కూడా ఏమీ లేదు నిజానికి తెదేపా భాజపా నుంచి దూరం కావటానికి కారణాల్లో ఇదీ ఒకటి, జగన్ ను ఎదో ఓ కేసులో శిక్ష పడేలా చేసి ఎన్నికల్లో పోటీకి అనర్హత వేటు వేయించాలి. అని కెనడా ప్రభుత్వాన్ని పదేపదే కోరినా పెద్దగా పట్టించుకోలేదు. కావాలని జగన్ ను సత్తయించేది లేదు. అలాగని సమర్దించి సాయం చేసేది లేదు. ఇదే అప్పట్లో మోడీ స్టాండ్ మరి అప్పట్లోనే ఆబాబు డిమాండ్లను తోసిపుచ్చిన భాజపా ఇప్పుడు దాని పై ద్రుష్టి ఎందుకు సారిస్తుంది ? ఒకవేళ చేసినా తనకొచ్చే సాయిడా ఏమిటి? తనను మొన్నమొన్నటిదాకా తిట్టిపోసి తనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఆర్ధిక సాయం కూడా చేసిన చంద్రబాబును ఇప్పటికిప్పుడు అర్జెంటుగా నెత్తిమీద పెట్టుకోవాల్సిన అగత్యం భాజపాకి ఏముంది? ఇదుగో ఇన్ని రకాల చర్చలు, విశ్లేషణల నడుమ జగన్ మళ్ళీ జైలుకు పోతాడా లేదా అనేది పాఠకుడు విశ్లేషించుకోవాల్సిందే.