ఒత్తిడి ఉన్నప్పుడు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తున్నారా? అయితే ఇకపై అల చేయడం ఆపండి. ఎందుకంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు రాత్రి పూట నిద్రను దూరం చేసుకోవడం ద్వారా పలు అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తునారు. వైద్యులు. ఇలా చేస్తే ఏకాగ్రత కోల్పోతారని చెప్తున్నారు ఒకవేళ ఒత్తిడిలో వునట్లయితే హాయిగా పాటలు వినడం ఇష్టమైన విషయాన్నీ గుర్తు చేసుకోవడం ఒత్తిడి కారణమైన అంశంపై పరిష్కారం కోసం వెతకడం వంటివి చేయలి. ముఖ్యంగా హాయిగా నిద్రపోఎందుకు ప్రయత్నించాలి. నిదర్కు ఉపక్రమించేందుకు ముందు మిగిలిన విషయలతో ఎలాంటి సంబంధం లేదనే దొరనిట్లో నిద్రకు ఉపక్రమించాలి.
ఒత్తిడి మీ నిద్రను చెడగొడుతోందా?
Related tags :