Politics

తెలంగాణా 2020 సెలవుల పట్టిక ఇక్కడ చూడండి

2020 Telangana Govt Holidays List-Telugu Holidays 2020 India

2020 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు సెలవు దినాలను ప్రకటిస్తూ సాధారణ పరిపాలనశాఖ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.