కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమా విడుదల ఆపివేయలని కవాడిగుడా లోని సెన్సార్ బోర్డు లో పిర్యా దు చేసిన ఇంద్ర సేన చౌదరి. కమ్మ సామాజిక వర్గం వ్యక్తి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లో.
ఈ సినిమాలో రెండు సామాజిక వర్గాలను కించపరిచే విదంగా ఉందని..గొడవలకు దారితీస్తుందని తక్షణమే సినిమా నిలిపివేయాలి…
ఒకరి మద్దతు పొందడానికి మరొకరిని కించపరిచే విదంగా ఉందని…విడుదల కు అనుమతి ఇవ్వొద్దని సెన్సార్ బోర్డు ను కోరిన ఇంద్ర సేన చౌదరి.
దీనిపై సోమవారం హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపిన ఇంద్ర సేన చౌదరి.