Fashion

నగలు సరిగ్గా సర్దుకోండి

Arrange Your Jewellery Properly For Them To Last Longer-నగలు సరిగ్గా సర్దుకోండి-telugu fashion news-tips to arrange jewellery

దుస్తులు, సందర్భానికి తగినట్లుగా నగల్ని పెట్టుకోవాలనుకుంటారు అమ్మాయిలు. అందుకే చెవిపోగులు, గొలుసులు…బ్రాస్‌లెట్‌లు, ఉంగరాలు వంటి ఫ్యాన్సీ జ్యూయలరీని తరచూ కొంటూంటారు. వాటి మెరుపు తగ్గకుండా… జతలో ఒకటి పోకుండా చూసుకోవాలంటే చక్కగా భద్రపరచుకోవాలిగా. అందుకోసమే ఈ జ్యూయలరీ ఆర్గనైజర్లు. వీటిల్లో కొన్నింటిని అచ్చంగా అలానే మార్కెట్‌లో కొనుక్కోవచ్చు. మరికొన్నింటిని కార్డ్‌బోర్డు, అట్టపెట్టెలతో చక్కగా, సులువుగా తయారు చేసుకోవచ్చు. చూస్తే మీకూ మరిన్ని ఆలోచనలు వస్తాయి. గమనించి… మీకు నచ్చినట్లుగా, సౌకర్యంగా ఉండే జ్యుయలరీ ఆర్గనైజర్‌ని తయారు చేసుకోండి.

Image result for jewellery arrangement ideas

Image result for jewellery arrangement ideas

Image result for jewellery arrangement ideas

Image result for jewellery arrangement ideas