WorldWonders

గుంటూరులో డ్రగ్స్ తయారీ. ఆన్‌లైన్‌లో అమ్మకాలు.

Drug making and online selling in Guntur

గుంటూరులో డ్రగ్స్ కలకలం రేపింది. నల్లపాడు పరిసర ప్రాంతంలో డ్రగ్స్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ఓ అపార్ట్‌మెంటులో రహస్యంగా డ్రగ్స్ . ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తున్నారు. వీరిని నల్లపాడు సిఐ వీరాస్వామి వలపన్ని పట్టుకున్నాడు. డ్రగ్స్ తయారీకి సంబంధించి సౌదీ దేశస్తుడు షాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాజీ ప్లాట్‌లో బొమ్మ చేతులు, గ్లౌజ్‌లు, ముఖం మాస్క్‌లు లభ్యమయ్యాయి.