ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గుర్తిస్తూ కొత్తగా తయారు చేసిన మ్యాప్ ని ట్విట్టర్ లో విడుదల చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఏపీ రాజధానిని పేర్కొనకుండా మ్యాప్ విడుదల చేయడం రాష్ట్ర ప్రజాలను ఆశ్చర్యానికి గురి చేసిందని నిన్న లోకసభ జీరో అవర్‌లో ప్రస్తావించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.జయదేవ్ లేవనెత్తిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న హోం శాఖ.సంబంధింత శాఖల అధికారులతో చర్చించిన కిషన్ రెడ్డి. జరిగిన తప్పును సరిదిద్ది కొత్త మ్యాప్ ను హోం శాఖకు పంపిన సంబంధిత అధికారులు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో పెట్టిన కిషన్ రెడ్డి.
కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు
Related tags :