తెలంగాణా జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఖతార్ దేశంలోని దోహాలో మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ , కార్నిష్ లో ఆ సంస్థ సభ్యులు తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబిస్తూ, దాని ఊన్నత్యాన్ని చాటిచెప్తూ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అతిథులను ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. తెలంగాణ జాగృతి సభ్యులు హరిక ప్రేమ్, లావణ్య వంశీల నేతృత్వంలో జరిగిన ఈ ప్రదర్శనలో సుధ శ్రీరామోజు, మమత దుర్గం, రేణుక కనుమార్లపుడ్డి, దుర్గ ప్రసన్న డాట్ల ,శ్రావణి కొండోజు ,ప్రియాంక తోగిటి ,పద్మిని సారగడం ,శివాని కందిబండ , జ్యోతి కొంగల, హరిప్రియ కొమ్ముల ,ప్రవీణ లక్ష్మి ముకల ,లోకా చందన రెడ్డి ,రాజ రాజేశ్వరి తదితరులు పాలుపంచుకున్నారు.
తెలంగాణా సంస్కృతిపై ఖతార్ జాగృతి ప్రదర్శన
Related tags :